Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Naa Manase Needhi Song Lyrics in Telugu from Mr&Miss Movie 2021

 Naa Manase Needhi Song Lyrics in Telugu

నీవే నాలో నేనే నీలో

ఎలా మారిందో… ఆ గుండెల్లో ప్రేమ

తెలిసినా తనను విడువనా, బదులడగనా

మదిన దాగింది ప్రేమే గా..


Naa Manase Needhi Song Lyrics in Telugu

నీవే నాలో నేనే నీలో

ఎలా మారిందో… ఆ గుండెల్లో ప్రేమ

తెలిసినా తనను విడువనా, బదులడగనా

మదిన దాగింది ప్రేమే గా..


నా మనసే నీ–ది… నా మనసే నీ—ది

నా మనసే నీ–ది… నా మనసే నీ—ది

మళ్ళీ రానా… రానా మళ్ళీ

నిన్నే చేరాలని… అంటోంది ప్రాణం


నీ మాయలో అలకు దొరికిన తీరాన్ని

నీ హాయిలో నిదుర మరచిన పసివాడని

ఏ వేలను వదిలి ఎరుగను నీ ధ్యానం

ఈ జన్మకు బతక దొరికిన నీ స్నేహము


నా వేదన చెలికి ఋణపడిపోయాననా

తనే లేకుండా నే నేం చేసేది


నా మనసే నీ–ది… నా మనసే నీ—ది

నా మనసే నీ–ది… నా మనసే నీ—ది


Movie Name: Mr&Miss

Singers Yashwanth Nag & Kamala Manohari

Music Yaswanth Nag

Lyrics Pavan Rachepalli

Post a Comment

0 Comments