Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Andham Vaadi Choopera Song Lyrics In Telugu from Master Movie


Andham Vaadi Choopera Song Lyrics In Telugu from Master Movie


అందం వాడి చూపేరా… లవ్వు ట్యూనే మీటేరా
తనే చెంత చేరాడా… మనస్సంతా మారేగా
తనువెళ్ళా అతడే అతడే… నిలిచే నడిచే తన కలలలోనే
మరు ముఖము రాదే…
అనకువే అతడే అతడే… అలలా కదిలే తన నవ్వులోనే
అరె చిందే అందాలే… ఏఏ ఏ

పువ్వోలె మనసు, ఆగున్న వయసు… పాపం ఓ చూడు గర్ల్సే
పతాబు మెరుపు, మారాజు నడక… క్లాసైన మాస్టర్ మాసు
పట్టాసు చూపు పడ్డాది చాలు… ఫెయిలైన హార్టు బాసు
సింగిల్డ్ న్యూసు… ఇదు మంచి చాన్సు

అందం వాడి చూపేరా… లవ్వు ట్యూనే మీటేరా
తనే చెంత చేరాడా… మనస్సంతా మారేగా ||2||
లవ్వు ట్యూనే మీటేరా…

తనువెళ్ళా అతడే అతడే… నిలిచే నడిచే తన కలలలోనే
మరు ముఖము రాదే…
అనకువే అతడే అతడే… అలలా కదిలే తన నవ్వులోనే
అరె… చిందే అందాలే… ఏఏ ఏ

స్నేహాన మేటి, మాటేమో సూటి… లేరస్సలెవ్వరు పోటీ
మాగ్నెట్టు చూపు, వాడెంతో షార్పు… ఏనాడు మాష్టరు టాపు
ఏదో ఓ పవరు, ఏదో ఓ పొగరు… ఎప్పుడూ ఉంటది చూడు
సోలోగా వస్తే ఏమౌనో గర్ల్స్…

అందం వాడి చూపేరా… లవ్వు ట్యూనే మీటేరా
తనే చెంత చేరాడా… మనస్సంతా మారేగా
అందం వాడి చూపేరా… లవ్వు ట్యూనే మీటేరా
తనే చెంత చేరాడా… లవ్వు ట్యూనే మీటేరా

Post a Comment

0 Comments