Header Ads Widget

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

Life Antene Beta Song Lyrics In Telugu - Tongi Tongi Chudamaku Chandamama


టీనేజిల్లో కోటా వాడీపూట

వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా

టైం అంతా వేస్ట్ అంటా… చెప్పేయ్ టాటా



ట్వంటీలో టైమింగు… ధోనీల బ్యాటింగు

దాటెయ్యాలీరింగు నువ్వే కింగు

ఫార్టీలో ఏజింగు… ఏం చేస్తావ్ లే బొంగు

వన్ బై టూ షేరింగు, సిప్పే మీకు

 

లైఫ్ అంటేనే బేటా… నూరేళ్ళుండే డేటా

టీనేజిల్లో కోటా వాడీపూట

వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా

టైం అంతా వేస్ట్ అంటా… చెప్పేయ్ టాటా


యే… మార్కెట్లో అమ్మేసి… సినిమాల్లో యాడేసి

సిగరెట్టు మందు హాని అంటుంటారే

మిడ్నైట్ బారుంచి బుడ్డోళ్ళను తాగించి

రెడ్ లైట్ సిగ్నల్ లోనే బైపేస్తారే


ఒకటో రెండో తప్పులను చేసి

రుచి చూడాలి బాటిలెగరేసి

వయసైపోయి వాలు కుర్చేసి

ఆలోచించు లైఫు తిరగేసి

 

లైఫ్ అంటేనే బేటా… నూరేళ్ళుండే డేటా

టీనేజిల్లో కోటా వాడీపూట

వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా

టైం అంతా వేస్ట్ అంటా… చెప్పేయ్ టాటా


ట్వంటీలో టైమింగు… ధోనీల బ్యాటింగు

దాటెయ్యాలీరింగు నువ్వే కింగు

40లో ఏజింగు… ఏం చేస్తావ్ లే బొంగు


Movie Thongi Thongi Chudamaku Chandamama

Singer Vedala Hemachandra

Music Gowra Hari

Lyrics Balaji.

Post a Comment

0 Comments